లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానుల కోసం అద్భుతమైన వీడియోలను ఫోటోలను పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. కాగా తాజాగా తన భార్య సురేఖతో ఉన్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంటూ ‘కాలం మారినా.. దేశం మారినా.. సురేఖ, తాను మాత్రం ఏమీ మారలేదు’ అని చిరంజీవి పేర్కోన్నాడు.
1990లో వెకేషన్ కోసం తన సతీమణితో యూఎస్ వెళ్లినప్పుడు అక్కడ సరదాగా కలిసి వంట చేస్తున్న ఫోటో ఇప్పుడు లాక్ డౌన్ లో అదే రంగు అదే స్టైల్ లో వంట చేస్తున్న ఫోటో పోస్ట్ చేసాడు.
Tags : Chiranjeevi, Chiru, Lockdown, Recreation, Surekha