back

చిరంజీవి గారు ప్రత్యేకంగా చేయించుకున్న వెండి మండపాన్నిఇక్కడ చూడండీ



Share via:

చిరంజీవి గారు ప్రత్యేకంగా ఓ వెండి మండపాన్ని తయారు చేయించుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కంచిగారి వీధిలో ఉన్న రంగణ్ణచారి సన్స్‌ అండ్‌ మెటల్‌ వర్క్స్‌లో దీనిని తయారు చేయమని ఆర్డర్‌ ఇచ్చారు. గత కొన్నిరోజుల నుంచి తయారు చేసిన మండపాన్ని గురువారం హైదరాబాద్‌లో చిరంజీవి గారి కి అప్పగించారు.

Tags : Chiranjeevi, SilverMandapam

Write a comment ...
Post comment
Cancel