back

వైరల్ గా మారిన చిరు కొత్త లుక్



Share via:

చిరంజీవి గుండుతో ఉన్న న్యూ లుక్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరిని సర్‌ప్రైజ్ చేశారు. ఆ ఫొటోకి క్యాప్షన్ 'కెన్ ఐ థింక్ లైక్ ఏ మాంక్ ?' అని రాసుకొచ్చారు. దానికి రాంచరణ్ బదులిస్తు 'అప్ప, నేను చూసింది నిజమేనా' అన్నట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్ రాశాడు. ఇంతకి ఈ లుక్స్ మూవీ కోసమేనా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో చిరు తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నట్టున్నారు అని కామెంట్స్ రాశారు. చిరు గుండు లుక్ వెనుకున్న అసలు కథ ఏంటి అనేది మాత్రం చిరునే చెప్పాలి.

Tags : Chiranjeevi, Ramcharan, New Look, Acharya

Write a comment ...
Post comment
Cancel