back

తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన చిరు, నాగార్జున..



Share via:

తెలుగు సినిమా ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. గత నెలలో హైదేరాబాదు లో సంభవించిన వరదల కారణంగా అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. ప్రాణ నష్టం, ఆస్థి నష్టం సంభవించింది. ఆ సమయంలో వరద బతితులను ఆదుకునేందుకు తెలుగు సినీ ప్రముఖులు ముందుకు రావడం జరిగింది. తెలంగాణలో వరద నష్టానికి సాయంగా చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ.50 లక్షలను ప్రకటించారు. ప్రకటించిన ప్రకటించిన విరాళానికి సంబంధించిన చెక్కులను చిరంజీవి, నాగార్జున కేసీఆర్ కి స్వయంగా అందజేశారు.

Tags : Chiranjeevi, KCR, Nagarjuna, CM

Write a comment ...
Post comment
Cancel