back

ఇక చిన్న సినిమాలకు పెద్ద దిక్కు చిరంజీవేనా



Share via:

ఒకప్పుడు సినిమా పరిశ్రమ చిన్న సినిమా లకు దాసరి నారాయణరావు పెద్ద దిక్కు గ ఉండేవాడు. వాటికి సంబంధించిన అన్ని సమస్యలు మరియు ఈవెంట్స్ కి ఆయన స్పందిన్చేవాడు. ఆయన పోయిన తర్వాత అలా ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతం చిరంజీవి ఒక్కరే కనిపిస్తున్నారు చిన్న సినిమాల హీరోలకు మరియు నిర్మాతలకు. ఇంతకు ముందు కూడా చిరంజీవి సునీల్, శ్రీకాంత్, వంటి వారి సినిమా ఈవెంట్స్ కి వెళ్ళేవాడు కాని అన్నింటికీ కాదు. కాని ఇప్పుడు అది మారింది. ఈ మధ్య ఎవరడిగిన కూడా కాదనకుండా వాళ్ళకి ఏదో విధంగా ప్రయోజనం చేస్తున్నాడు చిరంజీవి...అందులో మచ్చుకి కొన్ని...

ఇవన్ని చూస్తుంటే ఇక ఇండస్ట్రీ కి కూడా చిరంజీవే పెద్ద దిక్కు అయ్యేలా ఉన్నారు.

Tags : MegaStar Chiranjeevi, Tollywood, Telugu Film Industry, Dasari Narayana Rao

Write a comment ...
Post comment
Cancel