back

సైరా తో అన్ని రికార్డ్స్ బద్దలే - చిరంజీవి



Share via:

సైరా నరసింహారెడ్డి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమెరికా లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కి నిన్న అభిమానులు ఒక చిక్కు ప్రశ్న వేసారు. ఖైది నెం 150 తో అన్ని రికార్డ్స్(నాన్-బాహుబలి) బధ్హ్డలు కొట్టగా అప్పుడే ఆ రికార్డ్స్ ని రంగస్థలం కొట్టేసింధిగా దీనికి ఒక పోటిలో ఉన్న నెం 1 హీరోగా ఏమంటారు అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నకి చిరంజీవి “నాన్ బాహుబలి రికార్డులు తాను కొట్టానన్న ఆనందం ఎక్కువ కాలం నిలవనీయకుండా చరణ్ చేసాడని, సైరాతో మొత్తం ఆ లెక్కలన్నీ సరి చేస్తామని” అందరి ముందే ప్రకటించడంతో అభిమానుల చప్పట్లు మారుమ్రోగిపోయాయి.

Tags : Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel