back

సైరా కంటే ముందే చిరంజీవి కొత్త సినిమా షూటింగ్..!



Share via:

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిరంజీవి చేస్తున్న సైరా సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది. ఇంతలోనే చిరంజీవి ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులోనూ... సైరా పూర్తి అవ్వకముందే కొత్త సినిమా మొదులు పెడతారు అనేది హాట్ టాపిక్ గా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో అశ్వినిధత్ నిర్మాతగా ఈ నవంబర్ నుంచి సినిమా షూటింగ్ మోదులవుతున్దంట..!

మరి ఈ వార్తల మేరకు నిజంగానే చిరు కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.., ఇస్తే రెండూ ఒకేసారి చేస్తారా లేదా అనేది మెగా కాంపౌండ్ నుండి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత తేలనుంది.

Tags : Syeraa Narasimha Reddy, Megastar Chiranjeevi New Movie

Write a comment ...
Post comment
Cancel