back

రేపే మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు..



Share via:

ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రేపటి నుంచే వేడుకలు మొదలు కానున్నాయి. రేపు ఉదయం 11.30 కి సై రా టీజర్ తో వేడుకలను రాంచరణ్ మొదలు పెట్టనున్నారు, తర్వాత సాయంత్రం 4.30 నుంచి హైదరాబాదు లోని మాదాపూర్ లో ఉన్న శిల్ప కళా వేదిక లో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా పుట్టిన రోజు సంబరాలు జరగనున్నాయి.

Tags : Megastar Chiranjeevi 63rd Birthday 2018, Megastar Chiranjeevi 63rd Birthday Celebrations

Write a comment ...
Post comment
Cancel