back

సంకల్ప్ రెడ్డికి మెగాస్టార్ ప్రశంస..



Share via:

అధ్బుతమైన చిత్రీకరణతో తన తొలి సినిమాతోనే అందరి ప్రశంసలు పొందిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డిని, ఇప్పుడు మెగాస్టార్ తన ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశారు.

ఘాజి తర్వాత తన రెండో సినిమాగా వరుణ్ తేజ్ తో సంకల్ప్ తీస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ మొన్ననే రిలీజ్ అయింది. "అంతరిక్షం 9000 km/h" Ane పేరుతో హాలీవుడ్ స్థాయిలో అంతరిక్ష యాత్ర కథనంతో రూపొందుతున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసిన చిరంజీవి ఏమన్నారంటే....
" నాకు సంకల్ప్ ని రానా పరిచయం చేశాడు, తర్వాత మీలో ఎవరు కోటేశ్వరడులో చూసాను.. తక్కువ మాట్లాడే కుర్రాడు కానీ, తన పని తనం మాత్రం అద్బుతం " అంటూ కొనియాడాడు..

Tags : Chiranjeevi About Sankalp Reddy & Antariksham 9000 KMPH Movie, Varun Tej

Write a comment ...
Post comment
Cancel