back

రంగస్థలం సినిమా పై ట్విట్ల వెల్లువ ...



Share via:

ఇప్పుడు ఎక్కడ చుసిన రంగస్థలం సినిమా గురించే చర్చలు నడుస్తున్నాయి... సామాన్య ప్రేక్షకుడి దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ రంగస్థల మేనియాలో కొట్టుమిట్టాడుతున్నారు... కొత్త రికార్డ్స్ తిరగరాస్తుంది ఈ సినిమా, అదే విధంగా ప్రశంసల వర్షంలో తడిచి ముద్దవుతుంది.

ముఖ్యంగా రాంచరణ్ పై ప్రశసంసలు వెల్లువ ఆగట్లేదు ట్విట్టర్ వేదికగా... నెటిజాన్లతో పాటు చాల మంది సెలబ్రిటీలు తమ ప్రశసంసలు తెలియజేస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్.. రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే అలాగే ఇప్పుడు రానా దగ్గుబాటి, రామ్ పోతినేని, నిఖిల్ సిద్దార్థ్, విజయ్ దేవరకొండ, పూజ హెగ్డే, అలాగే ప్రముఖ సినిమా అనలాసిస్ట్ తరన్ అధర్శ్ లాంటి వారు కూడా ట్విట్టర్ రూపంలో తమ శుభాకాంక్షలు తెలియజేసారు.










రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

Tags : Rana on Rangasthalam and Ram Charan, Ram on Rangasthalam & Ram Charan, Nikhil Sidharat, Pooja Hegde, Vijay Deverakonda

Write a comment ...
Post comment
Cancel