back

మెగా యుద్ధానికి సిద్ధం కండి - బన్నీ వాసు



Share via:

నిన్నటి వరకు శ్రిరెడ్డి వ్యాక్యలు, వాటిపైన పవన్ ఫాన్స్ అండ్ సినిమా ప్రముకుల రియాక్షన్స్ చూస్తూ వస్తున్న అందరికీ రాత్రి రాంగోపాల్ వర్మ చెప్పిన నిజాలతో మైండ్ బ్లాక్ అయింది. శ్రిరెడ్డి అటువంటి మాటలు మాట్లాడమని నేనే చెప్పను అనడమే కాకుండా తన వెనక ఉన్నదీ నేనే అని ఆర్జివి ఒప్పుకోవడం అందరిని ఆశ్చర్యం కలిగించింది, తర్వాత అసహ్యం అనిపించింది.

అదే సమయం లో ఒక ఛానల్ లో శ్రిరెడ్డి సప్పోర్టర్ తమన్నా, తనకి శ్రిరెడ్డి మధ్యన జరిగిన సంభాషణ బయట పెట్టడం తో ఈ విషయం లో ఎంతో కుట్ర దాగి ఉన్నదని అందరికీ అర్థం అవుతుంది.

నిన్న ప్రెస్ మీట్ లో మా జోలికి రావద్దు అంటూ నాగబాబు ఘర్జిన్చినపుడే ఏదో జరగబోతోంది అని భావించిన అభిమానులను, మెగా ఫ్యామిలీ ఫ్యాన్ మరియు ఫ్రెండ్ అయిన బన్నీ వాసు ఈ రోజు తన ట్వీట్ లలో..
“తామెప్పుడు పవన్ అభిమానులను కూల్ గా ఉండమని చెబుతామని కానీ ఇప్పుడు నువ్వు ఆడిన డ్రామా మొత్తం తెలిసిందని ఇక ఊరుకోమని ట్వీట్ లో పేర్కొన్నాడు. తాము బయటికి వస్తున్నామని యుద్ధానికి సిద్ధంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా వర్మ డ్రామాలు ఆడాడని అన్నాడు. మెగా ఫ్యామిలీ అభిమానులమంతా సమావేశం అవుతామని - సాయంత్రం కల్లా ఏం చేయాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ట్వీటు చేశాడు.”

ఇవి చూస్తుంటే మెగా అభిమనఘనం అంతా యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లే కనిపిస్తుంది.

Tags : Bunny Vasu, Sri Reddy, Pawan Kalyan, Telugu Film Industry

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details