back

అల్లు అర్జున్ అంకితభావ స్థాయిని వెల్లడించిన బన్నీ వాసు



Share via:

అల్లు అర్జున్ ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడో మనందరికీ తెలుసు. డాన్స్ పట్ల, పని పట్ల తన అంకితభావాన్ని మెచ్చుకోకుండ ఉండలేమంటు ఇదివరకే చాలామంది ముఖ్యులు వెల్లడించారు.

అయితే... అల్లు అర్జున్ యొక్క అంకితభావ స్థాయిని ఒక సందర్బాన్ని జోడిస్తూ నిర్మాతగా మారి బన్నీ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బన్నీ వాసు వెల్లడించాడు. ఈ సంఘటన ఆర్య సినిమాకి ముందు జరిగింది.

బన్నీ వాసు మాటల్లో...
అల్లు అర్జున్ ఆర్య సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్న వేళ... బన్నీకి ఒక రోజు ఉదయం చెన్నైలో టాన్సిల్ సర్జరీ జరిగింది. కానీ... మళ్ళి అదేరోజు సాయంత్రం ఆర్య సినిమాకి కాస్ట్యూమ్ సెలక్షన్ కోసం ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా బెంగలూరు వెళ్ళాడు.

అది... అల్లు అర్జున్ సినిమా పైన, తన పని పైన చూపించే డెడికేషన్.

Tags : Allu Arjun, Bunny Vasu, Arya

Write a comment ...
Post comment
Cancel