back

బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతున్న గద్దలకొండ గణేష్ (వాల్మీకి)



Share via:

సెప్టెంబర్ 20న విడుదలైన వరుణ్ తేజ్ గద్దల కొండా గణేష్ చిత్రం విడుదల రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తో ముందుకు సాగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద విడుదల రోజున గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రం కలెక్షన్ రిపోర్ట్ ఈ క్రిందిది.

నిజాం: 1.86 Cr
సీడెడ్ : 0.82 Cr
ఉత్తరాంధ్రా: 0.70 Cr
తూర్పు గోదావరి: 0.54 Cr
పశ్చిమ గోదావరి: 0.58 Cr
గుంటూరు: 0.71 Cr
విజయవాడ: 0.42 Cr
నెల్లూరు : 0.20 Cr
ఏపీ / తెలంగాణ వాటా: 5.83 Cr
ఓవర్సీస్: 0.35 Cr
ఇతరులు: 0.25 Cr
ప్రపంచవ్యాప్తంగా : 6.43Cr

హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ హౌస్ లో . రామ్ అచంతా, గోపి అచంతా ఈ చిత్రానికి నిర్మాతగా వహించారు . పూజా హెగ్డే , మిర్నాలిని రవి కీలక పాత్ర పోషించారు

Tags : Varun tej, Valmiki, Gaddalakonda Ganesh, first day collections

Write a comment ...
Post comment
Cancel