back

మెగాస్టార్ చిరంజీవి గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు ...Share via:

అధ్బుతమైన నటన, అంతకుమించిన మంచితనం, గుండెలనిండా ప్రేమ, మమకారం, సేవాగుణం తో ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకుని, వాళ్ళని కూడా తన సేవా కార్యక్రమాల్లో భాగస్వామిని చేసి, 40 సంవత్సరాలుగా ఎందరు తారలు ఉన్నా .. వచ్చినా ..వస్తున్నా.. తెలుగు సినిమా వెండితెర ద్రువతారలా వెలుగుతున్న మన అన్నయ్య

మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ..

Tags : chiranjeevi, ramcharan, 64th birthday

Write a comment ...
Post comment
Cancel