back

రంగస్థలం పాటకు... బామ్మ స్టెప్పులు



Share via:



ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ చిత్రం గురించే చర్చలు నడుస్తున్నాయి..

ఇప్పుడు ఇంకో సంచలన వార్త... కొత్త అనుభూతిని పంచుతుంది..!

రంగస్థలం సినిమాలోని జిగేల్ రాణి.. పాట ప్రోమో ఇప్పుడు యుట్యూబ్ ని షెక్ చేస్తున్నతరుణం లో... అ పాటలో ఆడి,పాడిన పూజా హెగ్డే... ఒక సంచలన వార్తకి తావిచ్చింది..

"నా బామ్మ కొన్ని రోజులుగా హాస్పిటల్ లో ఉంది. ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదు. అయితే జిగేల్ రాణి ప్రోమో చూసినప్పట్నుంచి ఆమె చాలా సంతోషంగా ఉంది. లేచి డాన్స్ చేస్తోంది. ఆమెకు ఈ పాట సరికొత్త ఉత్తేజాన్నిస్తోంది. ఈ ఐటెంసాంగ్ చేసినందుకు నాకు చాల మేలు జరిగింది." అంటూ ట్వీట్ చేసిన పూజా హెగ్డే, వాళ్ల బామ్మ డాన్స్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది.

Tags : Bamma Dance for Jigelu Rani, Jigelu Rani Song Promo, Pooja Hegde, Rangasthalam Video Songs, Devi Sri Prasad, Rangasthalam

Write a comment ...
Post comment
Cancel