back

'అల వైకుంఠపురములో' డిజిటల్ ఫ్లాట్‌‌ఫామ్‌లోకి ఎప్పుడంటే ?



Share via:

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’. తొలుత పాటలు సెన్సేషన్‌ సృష్టించగా.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ సూపర్ హిట్ కలెక్ష​న్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాన్‌బాహుబలి రికార్డులను తిరగరాస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ను భారీ మొత్తం చెల్లించి జెమిని టీవీ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా, ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8న డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ సన్‌ నెక్ట్స్‌లో ప్రసారం కానుంది.

Tags : Allu arjun, Ala Vaikunthapurramulo, Pooja Hegde, Thaman SS

Write a comment ...
Post comment
Cancel