back

డిసెంబర్ 18న అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్Share via:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తొలి తెలుగు వ్యోమనౌక చిత్రం అంతరిక్షం 9000 కే.ఎం.పి,హెచ్. ఈ చిత్రాన్ని ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 18వ తేదీన ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు. మరి ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధి ఎవరు అనేది ఇంకా తెలియనప్పటికీ మన మెగాస్టార్ చిరంజీవి గారు రానున్నట్టు తెలుస్తుంది.


ఈ చిత్రంలోని తోలి పాట "సమయమా" అద్బుత ప్రేక్షకాదరానని అందుకుంటుంది. ఈ పాట నం.1 ట్రెండింగ్ లో ఉన్నట్టు జియో సావన్ ప్రకటించింది. సమయమా లిరికల్ వీడియో సాంగ్ కోసం ఇక్కడ చూడండి.

Tags : Antariksham 9000 KMPH Pre Release, Varun Tej,

Write a comment ...
Post comment
Cancel