back

అంతరిక్షం ఎంత రాబట్టిందంటే..!



Share via:

రాజీవ్ రెడ్డి, క్రిష్ లు నిర్మాతలుగా ఘాజి ఫేం సంకల్ప రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, అదితి రావు, లావణ్య త్రిపాటి మోదులగు నటినతులతో తెరకెక్కిన సినిమా “అంతరిక్షం”. తొలి తెలుగు స్పేస్ థ్రిల్లర్ గా డిసెంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన వారి నుంచి మంచి మన్ననలు పొందినా డబ్బులు మాత్రం సాధించలేకపోయింది. 18 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా అందులో సగం కూడా రాబట్టలేకపోయింది. కొత్త సినిమాలు కొత్త కథలు కావాలని చెప్పామే తప్పితే అలా పూర్తిగా కొత్తగా ట్రై చేస్తే దాని రిజల్ట్ ఇలా ఉంటుందని కొత్త దర్శకులను నిరుత్సాహపరించిది ఈ సినిమా.. ఇక ఈ సినిమా పూర్తి కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి..


ఏరియా వారీగా షేర్ కొట్లలో
నైజామ్: 2.42
సీడెడ్: 0.63
ఉత్తరాంధ్ర: 0.77
ఈస్ట్ : 0.35
వెస్ట్ : 0.27
కృష్ణ: 0.49
గుంటూరు: 0.51
నెల్లూరు: 0.21
ఏపీ + తెలంగాణా: రూ. 5.65
రెస్ట్ అఫ్ ఇండియా: 0.52
ఓవర్సీస్: 1.44
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 7.61

ఫుల్ వీడియో : అంతరిక్షయాణం సాంగ్ | అంతరిక్షం

Tags : Antariksham Collections, Varun Tej,

Write a comment ...
Post comment
Cancel