back

రివ్యూ : అంతరిక్షం 9000 kmph - మంచి ప్రయత్నం



Share via:

నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిధి రావ్, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు...

దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి

నిర్మాత : రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి

సంగీతం : ప్రశాంత్ విహారి

సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వి.యస్

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్


‘ఘాజీ’ సినిమాకి మొదటి సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. తెలుగులో తొలిసారి స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్‌ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం !


కథ :
కథ చెప్పి సినిమా పైన ఆశక్తి తగ్గించకూడదనే సదుద్దేశంతోమేము కథని చెప్పటం లేదు.

ప్లస్ పాయింట్స్ :


మైనస్ పాయింట్స్ :

తీర్పు :

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెలుగులో మొట్టమొదటి సారిగా స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం పూర్తిస్థాయిలో మెప్పించకపోయినా కుడా ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. మంచి కథ, సంగీతం, నటీనటుల అభినయం అన్ని కలిపినా మంచి సినిమాగా ఇది తెలుగు సినీ చరిత్రలో మిగిలిపోతుంది.
ఓవరాల్ గా భిన్నమైన, కొత్త తరహా చిత్రాలని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. అయితే ఈ చిత్రం సామాన్య ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తోందో వేచి చూడాలి.


Tags : Antariksham 9000 KMPH Movie Review, Varun Tej, Aditi Rao Hydari, Sankalp Reddy

Write a comment ...
Post comment
Cancel