back

సైరా లో అమితాబ్ లుక్ ఇదే..



Share via:

తండ్రి కోసం రాంచరణ్ చెక్కిస్తున్న ఒక భారీ బడ్జెట్ బయోపిక్ - సైరా నరసింహారెడ్డి. దేశవ్యాప్తంగా వివిధ బాషలకు చెందిన నటినటులు నటిస్తున్న ఈ సినిమాలో తక్కువ నిడివి ఉన్న ఒక ముఖ్య పాత్రలో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారు. ఆయన పాత్ర ఎలా ఉంటుంది అనేది అమితాబే ఒక సంధర్బంలో తన సోషల్ మీడియా పేజి లో పోస్ట్ చేయగా... ఇప్పుడు సైరా టీం అధికారికంగా అమితాబ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన క్యారెక్టర్ “గోసాయి వెంకన్న” మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.. అది మీ కోసం

Tags : Amitabh Bachchan, Sye Raa Narasimha Reddy, Megastar, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel