back

సైరా లో... అమితాబ్ లుక్ అదుర్స్



Share via:

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే, అయితే ఇప్పుడు ఆయన లుక్ బయటకొచ్చేసింది. స్వయాన అమితాబ్ గారే సైరాలోని తన లుక్ టెస్ట్ ఫోటోని తన బ్లాగ్ లో పోస్ట్ చేసారు. అయితే ఆ లుక్ ఫైనల్ అని confirm కాలేదని చెప్పారు.

అలాగే మరో కొన్ని గంటల్లో హైదరాబాద్ వెళ్తున్నానని, నా ఆప్త మిత్రుడు చిరు అడగడంతో సైరాలో నటించడానికి ఓకే అన్నానని తన బ్లాగ్ లో పేర్కొన్నారు. ఆ గెటప్ లో అమితాబ్ అచ్చం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా కనిపిస్తున్నారు.

పొడవాటి తెల్లటి గడ్డం తో అమితాబ్ గారి ఫోటో చూస్తుంటే, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురువు గా నటిస్తున్నట్టు తెలస్తుంది.

amitabh bachchan final look in syeraa narasimhareddy

Tags : Amitabh Bachchan, Sye Raa Narasimhareddy, Amitabh look in Syeraa

Write a comment ...
Post comment
Cancel