back

ఎవరీ అమిత్ త్రివేది? సైరాకి మ్యూజిక్ చేయగలడా....?



Share via:

ఎప్పుడు.. ఎప్పుడంటూ ఎదురు చేస్తున్నమన మెగా స్టార్ నెక్స్ట్ సినిమా 'సైర నరసింహ రెడ్డి' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది... అయితే ఇప్పటికీ సినిమా సంగీత దర్శకుడి గురంచి ఏ వివరాలు తెలియరాలేదు. మొదట AR రహమాన్ గారిని అనుకున్నారు కాని కొన్ని అనివార్యా కారణాల వల్ల అయన తప్పుకున్నారు. అయితే దాని తర్వాత సంగీత దర్శకుని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, మళ్ళి ఇన్ని రోజుల తర్వాత ఒక BOLLYWOOD సంగీత దర్శకుడు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన పేరు అమిత్ త్రివేది ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందిచాడు... QUEEN, PADMAN, SECRET SUPER STAR అలాగే మొన్నొచ్చిన RAID.. వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చాడు.

అయితే మెగా స్టార్ రేంజ్ కి ఆయన సంగీతం సరిపోతుందా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగ అధికారికంగా దిని పై ఎటువంటి ప్రకటన రాలేదు.

Tags : Amit Trivedi, Syeraa Narasimhareddy, Megastar, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel