back

లేడీస్ బ్యూటీ పార్లర్ ఆరంభించిన అల్లు స్నేహ రెడ్డి



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బార్య అల్లు స్నేహ రెడ్డి దీపావళి సందర్భంగా లేడీస్ బ్యూటీ పార్లర్ ఆరంభించారు.

అల్లు స్నేహ రెడ్డి దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ బార్య బోరబండలోని తమ నివాసం దగ్గర ఒక లేడీస్ బ్యూటీ సెలూన్ ప్రారంభించారు. ఈ ఆరంభోత్సవానికి స్నేహ రెడ్డి విచ్చేయ్యడం అందరిని ఆశ్చర్యపరిచింది. తన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న వారి కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆరంబోత్సవానికి వెళ్లి ఆశీర్వదించింది.

మరిన్ని ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Tags : Allu Sneha Reddy, Allu Arjun

Write a comment ...
Post comment
Cancel