back

ఈ సారి వీడియో తో వచ్చిన అల్లు అయాన్..!



Share via:

అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ కి...తన మామ రామ్ చరణ్ అంటే చాల ఇష్టం, రీసెంట్ గా రంగస్థలం మూవీలో తన మామ గెటాప్ లో.. డ్రెస్ వేసిన ఫోటోతో సోషల్ మీడియాని షెక్ చేసాడు. కాగ ఇప్పుడు తన మామ పై ఉన్న ప్రేమను వీడియో రూపంలో తెలియజేసాడు.

స్వయానా అల్లు అర్జున్ వీడియో తీస్తూ నికు ఏం పాట కావాలి అని అడగ్గా...నాకు రంగ.. రంగ..రంగస్థలన పాట కావాలి అంటూ చెప్పాడు. ఈ సినిమా లో ఎవ్వరు ఉన్నారు అనగానే , చెర్రీ మామ అంటూ సమాధానం చెప్పాడు.

ఆ వీడియో మీ కోసం..

Tags : Allu Ayaan, Ram Charan, Chitti Babu, Rangasthalam, Allu Ayaan ABout Cherry Mama

Write a comment ...
Post comment
Cancel