back

అమ్మ నాన్నలతో బన్నీ& బ్రదర్స్Share via:

నా పేరు సూర్య సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, ఈ టైం ని అంతా తన ఫ్యామిలీ కోసమే కేటాయించాడు. భార్యా పిల్లలతో పాటు తల్లితండ్రులు,అన్నదమ్ములతో ఎంజాయ్ చేస్తున్నాడు.

అల్లు అర్జున్ అమ్మా నాన్నతో పాటు గా అన్నదమ్ములు బాబీ - శిరీష్ లు.. వైఫ్ స్నేహ కూడా ఉన్న ఒక ఫోటో బాగా వైరల్ అవ్వుతుంది. సాధారణంగా అల్లు అర్జున్ - స్నేహ ఉండే ఫోటోలు బయటకు వస్తాయి గానీ అరవింద్ గారు ఉండే ఫోటోలు చాలా అరుదు.. మరి డిన్నర్ టైం లో ముగ్గురు అబ్బాయిలతో ఏదైనా మంతనాలు సాగిస్తున్నారా లేదంటే... మంతనాలన్నీ పూర్తయిన తర్వాత చిల్ అవుట్ అవుతూ పోజిచ్చారా అనేది తెలియడం లేదు.

Tags : Allu Arjun, Allu Sirish, Allu Arvind

Write a comment ...
Post comment
Cancel