back

కూతురు అర్హ తో అల్లు అర్జున్ ఫన్నీ వీడియో



Share via:

అల్లు అర్జున్ తన కూతురితో పెళ్లి గురించి ప్రామిస్ చేయించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బన్నీ కూతురు అర్హతో “నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను” అన్న వాక్యాన్ని పలికిస్తుండగా, అందుకు బదులుగా అర్హ “చేసుకోను” అంటూ కిల కిల నవ్వుతు బదులివ్వటం వీడియో చుసిన వారి మొహాలపై కూడా చిరునవ్వులు పూయిస్తుంది. నెట్టింట్లో సందడి చేస్తున్న ఆ వీడియోను మీరు కూడా చుడండి:

Tags : Allu arjun, Allu Arha

Write a comment ...
Post comment
Cancel