back

సొంతంగా ఆఫీస్ పెట్టిన అల్లు అర్జున్



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కలవాలన్నా, కథలు చెప్పాలన్నా, మరేదైనా మాట్లాడాలన్నా ఇప్పటివరకు గీత ఆర్ట్స్ ఆఫీస్ లో నే జరిగేవి. కాని ఏమైందో ఇప్పుడు అల్లు అర్జున్ జూబిలీహిల్స్లో తనకంటూ ఒక ఆఫీస్ తెరిచాడు. మరి గీతా ఆఫీస్ సరిపోవట్లేదే లేక తన టీం ని సొంతంగా బిల్డ్ చేసే పనిలో పడ్డాడో కొంత కాలం అయితే తెలుస్తుంది.

Tags : Allu Arjun New Office

Write a comment ...
Post comment
Cancel