back

రాజకీయాల్లో అల్లు అర్జున్ ఎవరి వైపు ...



Share via:

నిన్న పుట్టినరోజు సందర్బంగా కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందులో రాజకీయాల పైన అడిగిన ప్రశ్నలకు కూడా క్లియర్ గా సమాధానం ఇచ్చాడు.

“చిరంజీవి గారిది ఓ మాట, నాది మరో బాట అనేది వుండదని, ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ లో వున్నారని, భవిష్యత్ లో ఆయన ఎటు వెళ్తే, తాను కూడా అటే అని బన్నీ వివరించాడు. మెగాస్టార్ జనసేన వైపు వెళ్తే, తాను కూడా అటే వెళ్తా అన్నాడు.”

గీతా ఆర్ట్స్ లో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఫ్యాన్స్

అలాగే పవన్ ఫాన్స్ అండ్ బన్నీ ఫాన్స్ మధ్యన గొడవ గురించి కూడా చెప్తూ “ఇదంతా తాత్కాలిక విషయం అని పోనుపోను అన్ని సర్దుకుంటాయి అని చెప్పేసాడు”.

తన కొడుకు అయాన్ గురించి చెప్తూ అప్పుడే వాడు బాగా మ్యూజిక్ వింటూ డాన్సులు చేసేసేతున్నాడు అంటూ పొంగిపోయాడు.

Tags : Allu Arjun Political Stand, Allu Arjun on Politics, Allu Arjun About Clash With Pawan Fans, Allu Arjun About Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel