back

మూడు సినిమాలు లైన్లో పెట్టిన బన్నీ



Share via:

వరుసగా రెండు సినిమాలు ఆశించిన పలితం రాకపోవడంతో డీలా పడిన అల్లు అర్జున్, బాగా అలోచించి ఒకేసారి మూడు సినిమాలను డిసైడ్ చేసేసాడు. ముగ్గురు కూడా మంచి టేస్ట్ ఉన్న దర్శకులు కావడం కూడా బన్నీ ఎటువంటి సినిమాలు చేయబోతున్నాడో అర్థం అవుతుంది.

1. హలో సినిమా ‘మనం’ దర్శకుడు విక్రం కుమార్ తో కథ ఫైనల్ చేసిన బన్నీ, ఆ సినిమా స్క్రిప్ట్ పని ఐపోగానే షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు.

2. ఎన్టిఆర్ తో తీస్తున్న సినిమా అవ్వగానే బన్నీ తో సినిమా తీయడానికి త్రివిక్రమ్ కూడా కమిట్ అయ్యాడని అంటున్నారు. ఇది జరిగితే ‘జులాయి’ కాంబో మళ్ళి రిపీట్ అవుతుంది.

3. బన్నీ తో ‘రేసుగుర్రం’ లాంటి ఇట్ సినిమా అందించిన సురేందర్ రెడ్డి కూడా సైరా సినిమా తర్వాత బన్నీ తో కమిట్ అయ్యాడంట..

మరి ఈ లిస్టు చూస్తుంటే బన్నీ ఎలాగైనా హిట్లు కొట్టాలని డిసైడ్ అయినట్లే ఉంది.

దేవుడే అల్లు అర్జున్ ని పంపించాడు - పోసాని

Tags : Allu Arjun New Films Updates, Stylish Star, Allu Arjun To Do 3 New Films

Write a comment ...
Post comment
Cancel