back

మిలిటరీ మాధవరానికి చెక్కులు పంపిణి చేసిన అల్లు అర్జున్



Share via:

నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ మరియు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ టీం మిలిటరీ మాధవరం గ్రామా ప్రజలకు చెక్కులు పంపిణి చేసారు.

ఫొటోస్: మిలిటరీ మాధవరానికి చెక్కులు పంపిణి చేసిన అల్లు అర్జున్

ఈ గ్రామం నుండి మిలిటరీలో వీర మరణం పొందిన సైనిక కుటుంబాలందరికి చెక్కులు పంపిణి చేసారు. ఈ ప్రోగ్రాం కి సంబందించిన వీడియోని ఇక్కడ చూడొచ్చు...

Tags : Allu Arjun, NSNI Audio Launch, Naa Peru Surya Naa Illu India Audio Launch, Allu Arjun Donates Funds To Military Madhavaram Village

Write a comment ...
Post comment
Cancel