back

మొదటి సారి హీరోయిన్ తో అల్లు అర్జున్



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ మ‌రియు డైలాగ్ ఇంపాక్ట్ చూసిన వారంతా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు.

సినిమా షూటింగ్ అయిపోయిన సందర్బంగా సినిమా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కోరిక మేరకు అల్లు అర్జున్ మొదటి సారిగా ఒక సెల్ఫి తీసి తన సోషల్ మీడియా పేజి లో పోస్ట్ చేసాడు.

Tags : Allu Arjun, Anu Emmanuel, Naa Peru Surya Naa Illu India

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details