back

టోపీ తో ట్రిక్స్ చేస్తున్న బన్నీ



Share via:

నా పేరు సూర్య సినిమా విడుదల దగ్గర పడడంతో సినిమా యూనిట్ రోజుకో కొత్త పద్ధతి లో ప్రమోషన్స్ చేస్తుంది.అందులో భాగంగా అల్లు అర్జున్ కాప్స్ తో చేసిన కొన్ని ట్రిక్స్ వీడియో ని రిలీజ్ చేసింది. లవర్ ఆల్సొ ఫైటర్ ఆల్సో పాట కోసం చేసిన ఆ మూమెంట్స్ కి సంబందించిన బి హైండ్ సీన్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందులో బన్నీ పిచ్చెక్కించాడనే చెప్పాలి. దాదాపు మూడు నెలలు కష్టపడి నేర్చుకొని బన్నీ ఆట్రిక్స్ చేశాడట.

రివ్యూ: నా పేరు సూర్యలో విశ్వరూపం చూపించిన అల్లు అర్జున్

ఆ వీడియో మీ కోసం ...

Tags : Allu Arjun Cap Tricks, NSNI, Naa Peru Surya Naa Illu India

Write a comment ...
Post comment
Cancel