నిన్న జరిగిన టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరయిన అల్లు అర్జున్ తన మిత్రులైన ప్రొడ్యూసర్ల గురించి, విజయ్ దేవేరకొండ గురించి మాట్లాడాడు. బన్నీ స్పీచ్ కి సంబందించిన ఫుల్ వీడియోని ఇక్కడ చుడండి...
ఇక రీసెంట్ గా లాంచ్ అయిన రాజమౌళి చిత్రం #RRR గురించి కూడా మాట్లాడాడు. "మై మోస్ట్ ఫేవరెట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు.. బావ తారక్ (నేను సరదాగా బావ అని పిలుస్తా) తెలుగు ప్రైడ్ రాజమౌళి గారికి #RRR లాంచ్ సందర్భంగా అల్ ది బెస్ట్" అన్నాడు. అల్లు అర్జున్ ఇలా మాట్లాడినప్పుడు ఆడిటోరియం హోరెత్తిపోయింది.
మంచు మనోజ్ కూడా RRR చిత్రానికి తన విషెస్ తెలియజేసాడు.
Tags : Allu Arjun, Manchu Manoj, Ram Charan, NTR, Rajamouli, Tarak, RRR Movie