back

మెగాస్టార్ పుట్టినరోజు వేడుకకు అన్నీ సిద్ధం ....



Share via:

రేపటితో నవ వసంతంలోకి అడుగు పెడుతున్నతెలుగు సినిమా వెండితెర ఇలవేల్పు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకలావేదికలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

ఈ వేడుకకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చిరంజీవి మినహా మెగా హీరోలు అందరు పవన్ కళ్యాణ్ తో సహా పాల్గొంటున్న ఈ వేడుకకి మెగా అభిమానులు ఇప్పటికె ప్రాంగణానికి చేరుకున్నారు.

ఇప్పటికే ఆయన నటించిన “సైరా నరసింహా రెడ్డి” టీజర్ చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తుండగా బాస్ పుట్టిన రోజు వేడుకలు రావడం ఈ వేడుకలకు సైరా కోసం రాజకీయాల్లో బిజీగా ఉన్న తన సోదరుడు పవన్ కళ్యాణ్ హాజరు అవుతుండడం వంటివి అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించాయి.

Tags : Chiranjeevi, Chiru Birthday, Shilpakalavedika

Write a comment ...
Post comment
Cancel