back

మెగా దీపావళి సెలేబ్రషన్స్



Share via:

మెగా హీరోలందరిని ఒకే ఫ్రేము పై చూడటం ఎప్పటికీ మెగా అభిమానులకి కన్నుల పండగే.

నిన్న జరిగిన దీపావళి వేడుకలకి మెగా హీరోలందరూ ఒకే వేదిక పై చేరారు. మెగాస్టార్ చిరంజీవి ఆద్వర్యంలో మెగా కుటుంబం మరియు అల్లు వారి కుటుంబం ఒకే దగ్గరికి చేరడంతో ఆ ప్రాంగణం అంత పండగ వాతావరణంలో దీపావళి పండగ కోలాహలంగా జరిగింది.

ఈ వేడుకలో మెగా హీరోలందరూ కలిసి దిగిన ఒక ఫోటో మాత్రం నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తప్ప ప్రస్తుత మెగా హీరోలందరూ ఉన్నారు.

ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్ కనిపించారు.

ఫోటోలు: మెగా ఫ్యామిలి దీవాలి సెలేబ్రషన్స్

Tags : Megastar Chiranjeevi, Nagababu, Allu Arjun, Ram Charan, Allu Sirish, Sai Dharam Tej, Varun Tej, Kalyan Dev

Write a comment ...
Post comment
Cancel