back

అకిరా నందన్ జూ. పవర్ స్టార్ కాదు - రేణు దేశాయ్



Share via:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా నందన్ ను జూ. పవర్ స్టార్ అని పిలవకండి అని తెగేసి చెప్తుంది రేణు దేశాయ్.

రెగ్యులర్ గా తన కుమారుడు అకిరా నందన్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండే రేణు దేశాయ్, అకిరా లాప్ టాప్ లో ఏదో గేమ్ అప్ కోసం వెతుకుతున్న ఒక ఫోటోని షేర్ చేస్తూ అకిరాని జూ. పవర్ స్టార్ అని పిలవొద్దు అని తనని తనలాగే ఉండాలి అని కోరుకుంటున్న అని చెప్పింది. మరి దీనితో పవన్ అభిమానులు ఎకిభవిస్తారా అని చూడాలి.

ప్రస్తుతం అకిరాని రేణు దేశాయ్ టాలీవుడ్ కి దూరంగా పూణే లో ఉంచి చదివిస్తుంది.

akira nandan

Tags : Akira Nandan Is Not A Junior Power Star, Renu Desai, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details