back

అల్లు శిరీష్ ABCD ఫస్ట్ లుక్



Share via:

అల్లు శిరీష్ తాజా చిత్రం ఎ.బి.సి,డి - అమెరికన్ బోర్న్ కన్ఫ్యుస్డ్ దేశి మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల అయ్యింది. ఆ లుక్ మీకోసం...

allu sirish abcd movie first look

మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఎ.బి.సి,డి - అమెరికన్ బోర్న్ కన్ఫ్యుస్డ్ దేశి చిత్రాన్ని తెలుగులో తీస్తున్నారు. మలయాళ వెర్షన్ లో హీరోగా చేసిన దుల్కర్ సల్మాన్ పాత్రని అల్లు శిరీష్ చెయ్యబోతున్నాడు.


ఎ.బి.సి,డి - అమెరికన్ బోర్న్ కన్ఫ్యుస్డ్ దేశి చిత్రాన్ని సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జుద సంధి అందిస్తున్నారు.

మరి దుల్కర్ క్యారెక్టర్ లో అల్లు శిరీష్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి...

Tags : Allu Sirish, ABCD First Look

Write a comment ...
Post comment
Cancel