back

వీడియో : స్టేజి పైన మొదటి సారి డాన్స్ చేసిన వరుణ్ తేజ్



Share via:

మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్స్) 25 వసంతాల వేడుకలు అమెరికా లో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా చిరంజీవి పాల్గొన్నారు. తన పేరు మీద ఇక్కడ ఉన్న అభిమాన సంఘాలు, అభిమానులతో కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నారు చిరంజీవి, వరుణ్ కూడా పెదనాన్నకు కంపెనీ ఇస్తూ అందరితో కలిసిపోతున్నాడు. మొన్న జరిగిన మా ఈవెంట్లో అలీ బలవంతం చేయగా మొదటి సారి వరుణ్ తేజ్ స్టేజి పైన డాన్స్ చేసారు అందులోనూ తన కంచె హీరోయిన్ ప్రజ్ఞ్య జైస్వాల్ తో కలిసి బన్నీ చీటిమార్ పాటకు స్టెప్స్ వేసాడు. ఆ వీడియో మీకోసం

Tags : Varun Tej, Dance, Pragnya Jaiswal, Maa event

Write a comment ...
Post comment
Cancel