back

టీజర్ : తేజ్ ఐ లవ్ యు



Share via:

తొలిప్రేమ లాంటి అధ్బుతమైన లవ్ స్టొరీ తీసిన కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరో వస్తున్న సినిమా “తేజ్ ఐ లవ్ యు”. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా కూడా కరుణాకర్ తరహ ప్రేమ కథ అని అర్థం అవుతోంది, ఈ సినిమా తేజు కి జోడిగా అనుపమ నటిస్తోంది... టీజర్ మీ కోసం ....

Tags : Saidaram Tej, Anupama Parameswaran

Write a comment ...
Post comment
Cancel