back

వీడియో : సుదీర్ బాబు తో మెగాస్టార్ చిట్ చాట్



Share via:

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుదీర్ బాబు కొత్త సినిమా సమ్మోహనం టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా విడుదల చేసారు. ఈ సందర్బంగా సుదీర్ బాబు చిరంజీవి గారిని కొన్ని ప్రశ్నలు అడగడం అందుకు ఆయన ఆన్సర్ చేయడం చాల బాగా వచ్చింది. ఆ వీడియో మీ కోసం

Tags : Chiranjeevi, Sudheer Babu, Sammohanam

Write a comment ...
Post comment
Cancel