back

రంగస్థలం : 33 డేస్ కలెక్షన్లు



Share via:

33 రోజుల తర్వాత కూడా రంగస్థలం కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. మొదటి వారం లోనే అన్ని సెంటర్ లలో లాబాల్లోకి వచ్చేసిన మొదటి సినిమాగా రంగస్థలం ను చెప్పుకోవచ్చు.

రివ్యూ: నా పేరు సూర్యలో విశ్వరూపం చూపించిన అల్లు అర్జున్

33 డేస్ కలెక్షన్స్ వివరాలు ..కోట్లలో
నైజాం - 27.05 కోట్లు
సిడెడ్ - 17.33 కోట్లు
నెల్లూరు - 3.26 కోట్లు
గుంటూరు - 8.14 కోట్లు
కృష్ణ - 6.71 కోట్లు
వెస్ట్ - 5.90 కోట్లు
ఈస్ట్ - 7.46 కోట్లు
ఉత్తరాంధ్ర - 12.71 కోట్లు
మొత్తం 33 రోజులు AP & TS వాటా 88.56 కోట్లు
కర్ణాటక - 8.81 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా - 2.70 కోట్లు
ఇతర దేశాలు - సుమారు 20.15 కోట్లు
మొత్తం 33 రోజుల వరల్డ్ వైడ్ వాటా - 120.22 కోట్లు (ఇంచుమించు)
మొత్తం 33 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ - 207 కోట్లు (ఇంచుమించు)

Tags : Ramcharan, Rangasthalam, 33 days collections

Write a comment ...
Post comment
Cancel