back

కవితాత్మకంగా పవన్ మే డే శుభాకాంక్షలు....



Share via:

పవన్ చాల పుస్తకాలు చదివాడు, కొందరి కోరిక మేరకు ఆ పుస్తకాల వివరాలు ఈ మధ్య ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఉన్నాడు., అందులోనూ సంధర్బోచితంగా ఆ పుస్తకాల లోని విషయాలను పోస్ట్ చేయడం కూడా పవన్ కి బాగా తెలుసు. అలాగే ఈ రోజు కార్మికుల దినోత్సవం సందర్బంగా ఆయన శేషేంద్ర శర్మ కవితని ఒకటి పోస్ట్ చేసారు ...ఏంటంటే ..

“ఎవడు ఏడవగలడు
మరొకడి కోసం
అంతశక్తి ఎవడికుంది
నీ కోసం ఏడ్చేవాడికి
నీవు రుణగ్రస్తుడివి
మార్క్సుకు ఈ శతాబ్దపు
అన్నార్తులందరూ
రుణగ్రస్తులు ....”

అలాగే జనసేన పార్టీ కూడా కార్మికులకు శుభాకాంక్షలు చెబ్తూ ఒక నోట్ రిలీజ్ చేసింది ..

Tags : Janasena, Pavan kalyan, Mayday Wishes

Write a comment ...
Post comment
Cancel