back

నా పేరు సూర్య ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే



Share via:

వరుసగా రెండు పెద్ద సినిమాలు రంగస్థలం, భరత్ అనే నేను 150 కోట్ల పైన వసూళ్లతో దూసుకుపోతున్న తరుణంలో ఈ వేసవి లో మూడో పెద్ద సినిమా “నా పేరు సూర్య” ఎంత కలెక్ట్ చేస్తుందని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఈ సినిమా ఇంతకి అమ్మినారు అనేది ఒకసారి చూస్తే

నైజాం రూ.18.1 కోట్లకు
సీడెడ్ రూ.11 కోట్లు
వైజాగ్ రూ.7.5 కోట్లకు
తూర్పుగోదావరికి రూ.5.2 కోట్లు
పశ్చిమగోదావరికి రూ.4.2 కోట్లు
కృష్ణాకు రూ.4.5 కోట్లు
గుంటూరుకు రూ.5.5 కోట్లు
నెల్లూరుకు రూ.2.5 కోట్లు
తెలుగు రాష్ట్రాల వరకు రూ.58.5 కోట్లకు బిజినెస్ చేసిందీ చిత్రం
ఓవర్సీస్ లో రూ.6 కోట్లు
కర్ణాటక రూ.7 కోట్లు
కేరళ హక్కుల్ని రూ.1.5 కోట్లకు
మిగతా ఏరియాల రైట్స్ రూ.2 కోట్ల అమ్మినారు
ఇలా మొత్తం రూ.75 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసిందీ చిత్రం
శాటిలైట్ ద్వారా రూ.25 కోట్లు
ఇతర హక్కుల ద్వారా మూడున్నర కోట్లు.. ఇలా మొత్తం కలిపితే ‘నా పేరు సూర్య’ రూ.103 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టడం విశేషం.
అంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే కనీసం రూ.80 కోట్లు షేర్ రావాలి.

Tags : Allu Arjun, Naa peru surya, Pre Release Business

Write a comment ...
Post comment
Cancel