back

175 స్థానాల్లో పోటీ చేస్తున్నాం - పవన్ కళ్యాణ్



Share via:

ఈ రోజు జనసేన పార్టీ ఆఫీస్ అంధ్ర రాష్ట్ర 13 జిల్లాల కార్యవర్గ సభ్యులతో చర్చించిన మీట పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారు. వాటి ముఖ్యాంశాలు ....

- 175 స్థానాల్లో పోటీకి సిద్ధం
- ఈ నెల 11లోపు హోదా సాధనపై తన పర్యటన యొక్క పూర్తిస్థాయి వివరాలను వెల్లడిస్తానని, వివరాలను వెల్లడించిన 48 గంటల్లో ప్రజల మధ్యలో ఉంటానని పవన్ ప్రకటించారు.
- పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు పొతాం
- బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రణాళికాబద్ధమైన అడుగులు వేద్దాం
- తెలంగాణ లో పోటీ గురించి ఆగస్టులో వెల్లడిస్తాం
- పార్టీ చీఫ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా దేవ్ నియామకం
- దేవ్ కి సహకరించనున్న 1200 మంది కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్సు సంస్థ సభ్యులు

ప్రెస్ మీట్ వీడియో ..

Tags : Pavan Kalyan, Janasena, 2019 elections, Press meet

Write a comment ...
Post comment
Cancel