వరుణ్ తేజ్ బయోగ్రఫీ

వరుణ్ తేజ్ తెలుగు చలన చిత్ర నటుడు. ప్రముఖ తెలుగు నటుడైన చిరంజీవి తమ్ముడు నాగేంద్ర బాబు, పద్మజ కు జనవరి 19, 1990 లో జన్మించాడు. వరుణ్ 2014 లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ముకుంద అనే చిత్రం తో తెలుగు చిత్రాల్లో అరంగేట్రం చేసాడు. 2015 లో క్రిష్ దర్శకత్వంలో ధూపాటి హరి బాబుగా ముఖ్య పాత్ర లో తాను కంచె చిత్రానికి ఆ ఏటా ఉత్తమ తెలుగు చిత్రం జాతీయ అవార్డు వచ్చింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వం లో తొలిప్రేమ చిత్రం చేస్తున్నాడు వరుణ్.

Source: wikipediaTags : Varun Tej BiographyOther Biographies