నాగబాబు బయోగ్రఫీ

కొణిదెల నాగేంద్ర బాబు తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత ప్రముఖ నటుడు చిరంజీవి కి స్వయానా తమ్ముడు. నాగ బాబు గా పిలవబడే ఈయన సహాయ నటుడి పాత్రలకు ప్రసిద్ధి. 1986లో చిరంజీవి రాక్షసుడు చిత్రం తో తెలుగు చిత్రాల్లో అరంగేట్రం చేసారు. 1988 లో అంజనా ప్రొడక్షన్స్ బ్యానేర్ లో రుద్రా వీణ చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యి మెగా ఫామిలీ తో పలు చిత్రాలు తీశారు వీటిలో గుడుంబా శంకర్, స్టాలిన్ మరియు ఆరెంజ్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ టీవీ లో ప్రసారమయ్యే కామిడి షో జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కు న్యాయ నిర్ణేతగా నటి రోజా తో కనిపిస్తారు నాగ బాబు.

Source: wikipediaTags : Nagababu, Nagababu BiographyOther Biographies