అల్లు శిరీష్ బయోగ్రఫీ

అల్లు శిరీష్, భారతీయ నటుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు. 2013 లో రాధా మోహన్ దర్శకత్వం లో వచ్చిన ద్వి భాష చిత్రం గౌరవం తో తెలుగు, తమిళ భాషల్లో అరంగేట్రం చేసాడు. 2016లో పరశురామ్ దర్శకత్వం లో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం తో విజయం సాధించాడు. 2017 లో 1971: బియాండ్ బోర్డర్స్ అనే చిత్రం తో మలయాళం లో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ పక్కన ఒక ముఖ్య పాత్రా చేసాడు. 2017 చివరిలో విడుదలైన ఒక్క క్షణం చిత్రం తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు శిరీష్. ఇవ్వే కాకుండా ఐఫా ఉత్సవం, ఫిలిం ఫేర్ వంటి అవార్డు ఫంక్షన్ లో ఆతిధ్యం వహించారు.

Source: wikipediaTags : Allu Sirish BiographyOther Biographies